News on the topic

దసరా 2019: ఆనందంగా ఉండండి.. పండుగకు ప్రముఖుల విషెస్..!

తెలుగు రాష్ట్రాలతో పాటుగా.. ప్రపంచ వ్యాప్తంగా దసరా సంబరాలు.. అంబరాన్నంటాయి. తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపిన భారతీయులు.. పదో రోజున దసరా పండుగను అంత్యంత వైభంగా.. జరుపుకుంటారు. పదొవ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పూజలు చేసి.. నైవేద్యాలు సమర్పిస్తారు. సాయంత్రం రావణ దహనం చేస్తారు. కాగా.. దసరా పండుగకు అందరూ ...
Tuesday, October 8, 2019