News on the topic

Episode 79 Highlights: ఈవారం నామినేషన్‌లో ముగ్గురు.. వితికా ఎస్కేప్

12 వ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా నామినేషన్స్‌‌కి బెల్స్ మోగించారు బిగ్ బాస్. దీనిలో భాగంగా ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌కి ఎనిమిది ట్రాలీలు ఇచ్చారు. ఏడు పార్కింగ్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. ముందు ఎవరైతే తమ ట్రాలీని పార్కింగ్ ప్లేస్ ఉంచుతారో వారు నామినేషన్స్ నుండి సేవ్ అవుతారని.. పార్క్ చేయలేకపోయిన వాళ్లు నామినేట్ ...
Tuesday, October 8, 2019