Bigg Boss Telugu 3: హే.. నారద మహేషా!! పుల్లలు పెట్టింది చాలు ఇక బ్యాగ్ సర్దు

బిగ్ బాస్ హౌస్‌లో పుల్లలు పెట్టే వాడిగా ఉన్న పేరును సార్ధకం చేసుకుంటూ సోమవారం నాటి ఎపిసోడ్‌లోనూ పుల్లలు పెట్టే పనికి మరింత పదును పెట్టాడు. సోమవారం నాటి ట్రాలీ టాస్క్‌లో ఓడిపోయిన మహేష్, వరుణ్, వితికా, రాహుల్‌లు నామినేషన్స్‌లోకి వెళ్లారు. అయితే వితికా తనకు బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యక్ష అధికారంతో తనను తాను సేవ్ చేసుకుని నామినేషన్ నుండి ...

Tuesday, October 8, 2019

Related news

Episode 79 Highlights: ఈవారం నామినేషన్‌లో ముగ్గురు.. వితికా ఎస్కేప్

12 వ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా నామినేషన్స్‌‌కి బెల్స్ మోగించారు బిగ్ బాస్. దీనిలో భాగంగా ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌కి ఎనిమిది ట్రాలీలు ఇచ్చారు. ఏడు పార్కింగ్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. ముందు ఎవరైతే తమ ట్రాలీని పార్కింగ్ ప్లేస్ ఉంచుతారో వారు నామినేషన్స్ నుండి సేవ్ అవుతారని.. పార్క్ చేయలేకపోయిన వాళ్లు నామినేట్ ...
Tuesday, October 8, 2019