నిలుపుదలకు కారణం కనిపించట్లేదు

ఈ జీవోను సవాలు చేయడంతోపాటు గ్రామ వలంటీర్ల నియామకపు ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన రాచగిరి బసవయ్య, మేడికొండూరుకు చెందిన దుడికి శివరామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున మాజీ ...

Wednesday, July 10, 2019

Related news

నేటి నుంచి గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు

సాక్షి, అమరావతి : గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించి ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం నుంచి ఇంటర్వూ్యలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,81,885 గ్రామ వలంటీర్ల పోస్టుల కోసం జూన్‌ 24వ తేదీ నుంచి జూలై 5 వరకు 7,92,334 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు ఎంపీడీవో చైర్మనుగా, ...
Wednesday, July 10, 2019