బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్

బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్. మోహన్| Last Updated: గురువారం, 14 మార్చి 2019 (18:53 IST). బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ గురువారం నాడు తన 54వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. భార్య కిరణ్ రావ్‌తో కలిసి ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంటిలో కేక్ కట్ చేసాడు. ఈ సందర్భంలో అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు.

Related news

బీజేపీకి మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు అమీర్ ఖాన్ సమాధానం ఇదే!

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈరోజు తన 54వ పుట్టినరోజును జరుపుకున్నారు. ముంబై బంద్రాలో ఉన్న తన నివాసంలో భార్య కిరణ్ రావు, అభిమానులు, మీడియా సమక్షంలో వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటు హక్కును ...
Thursday, March 14, 2019