'పేట' మూవీ రివ్యూ

పేట పక్కా కమర్షియల్‌ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా హీరో వేరే ప్రాంతంలో తన ఐడెంటినీ దాచి బతుకుతుండటం. ఓ భారీ యాక్షన్‌ ఫ్లాష్ బ్యాక్‌ ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్‌ లో చాలా సినిమాలు వచ్చాయి. రజనీ కూడా గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. తొలి భాగానికి ...

Thursday, January 10, 2019

Related news

'పేట' ట్విట్టర్ రివ్యూ.. ఇన్నాళ్లకు మళ్లీ పాత రజినీ వచ్చాడు!

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే సినీ ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఈయన తమిళ తలైవానే అయినా తెలుగులోనూ అభిమానులు అధికమే. అందుకే రజినీ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. 'కబాలి', 'కాలా', '2.0' తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. కానీ ఈ మూడు సినిమాలు పాత రజినీకాంత్‌ను గుర్తుచేయలేకపోయాయి.
Thursday, January 10, 2019

పేట మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే స్టయిల్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు గుర్తొస్తాయి. అయితే తన రెగ్యులర్ స్టయిల్ మార్చి ఇటీవల కబాలి, కాలా చిత్రాల్లో నటించాడు. కానీ అన్ని వర్గాల ప్రజలను ఆ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో తలైవాకి అభిమానిగా చెప్పుకొంటున్న 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పేట అనే మాస్ ...
Thursday, January 10, 2019