గూగుల్‌ సర్చ్‌లో ఇప్పుడు అదే టాప్‌!

అయితే ఈ సినిమాలో సెక్షన్‌ 49పి అనే టాపిక్‌ హైలెట్‌గా మారింది. కథ అంతా ఈ సెక్షన్‌ చుట్టూనే తిరుగుతుంది. ఈ సెక్షన్‌ ప్రకారం పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటరు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమనీ, మళ్లీ తన ఓటు తాను వేసుకునే వీలు కల్పించమని అడిగే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి సెక్షన్‌ ఒకటి ...

Wednesday, November 7, 2018